White Frame Corner
White Frame Corner

పుచ్చకాయల కోసం 2 రాష్ట్రాల మధ్య యుద్ధం..

Arrow
White Frame Corner
White Frame Corner

గతంలో రాజులు యుద్ధాలు చేసుకోవడం మనకు తెలిసిందే..

Arrow
White Frame Corner
White Frame Corner
Arrow

పొరుగు రాజ్యంలోని ధనం,  విస్తరణకు దాడులు చేసేవారు..

White Frame Corner
White Frame Corner
Arrow

మరికొన్ని సార్లు సాగు, నీళ్ల కోసం యుద్ధాలు జరిగాయి..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇలాంటివి మనకు తరచుగా జరుగుతాయని తెలిసిందే..

White Frame Corner
White Frame Corner
Arrow

కానీ రాజస్థాన్ లో పుచ్చకాయల కోసం యుద్ధం జరిగింది..

White Frame Corner
White Frame Corner
Arrow

నాగౌర్, బికనీర్ ల మధ్య పుచ్చకాయల కోసం గొడవ జరిగింది..

White Frame Corner
White Frame Corner
Arrow

దీనికి కారణం బికనీర్ బార్డర్ లో..దీని తీగనాటారు..

White Frame Corner
White Frame Corner
Arrow

ఇది పొరుగున నాగౌర్ లోని జఖానియాకు పాకింది..

White Frame Corner
White Frame Corner
Arrow

దీంతో నాగౌర్ రాజు అమర్ సింగ్ 3వేల సైనికులను పంపాడు..

White Frame Corner
White Frame Corner
Arrow

రెండు రాష్ట్రాల నాదంటే నాదని రచ్చచేశాయంట..

White Frame Corner
White Frame Corner
Arrow

అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారంట..

White Frame Corner
White Frame Corner
Arrow

ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read THis.. ఫెస్టివల్  కోసం ప్రత్యేక ట్రెండీ కలెక్షన్స్..