రామ్ చరణ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ సినీ ఎంట్రీ జరిగింది 

ఆ తర్వాత తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్నాడు చెర్రీ 

టాలీవుడ్ స్టార్ హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు 

అటు బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతున్నారు రామ్ చరణ్  

అదేవిధంగా ఆస్తుల పరంగా కూడా ఆయన రారాజే

చెర్రీకి మొత్తంగా 1370 కోట్ల పైనే ఆస్తులు ఉన్నాయట

వీటితో పాటు 10 లగ్జరీ కార్లు ఉన్నాయట 

అంతేకాదు చెర్రీకి సొంతంగా ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది

ఒక్కో మూవీకి 80 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు చెర్రీ

ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు రామ్ చరణ్