లెహంగాలో రష్మిక అందాలు.. రెండు కళ్లు చాలట్లేదు!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. 

ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా రష్మిక అందానికి ఫిదా అవ్వాల్సిందే.

ఇక, సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరెంజ్ కలర్ లెహంగాలో మెరిసింది రష్మిక.

అందమైన లెహంగాలో మెరుపులు మెరిపిస్తూ ఫోటో షూట్ చేసింది.

ఈ సందర్భంగా అభిమానులకు రష్మిక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. 

పుష్ప, యానిమల్ సినిమాలతో రష్మికకు మరింత క్రేజ్ పెరిగింది.

ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. 

రష్మిక మందన్న  ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో నటిస్తోంది. 

పుష్ప ది రూల్ లో శ్రీవల్లి క్యారెక్టర్ లో  మరోసారి కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ.

రష్మిక ఇటీవల డీప్ ఫేక్ వీడియో ద్వారా చేదు అనుభవం ఎదుర్కొంది.