2000 నోట్లు ఇంకా చెల్లుతాయా..? అయితే ఎలా..?
రూ. 2,000 నోటుపై RBI మరో అప్‌డేట్ ఇవ్వడం జరిగి
ంది.
ఇప్పటికే బ్యాన్ చేసిన 2 వేల నోటు విషయ
ంలో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రజలు తమ వద్ద ఇంకా 2000 నోట్లు ఉంటే వెంటనే ఆర్బీఐ ఆఫీసులో మార్చుకోవాలని చెబుతోంది.
గతేడాది మే 19న 2000 నోట్లను ఉపసంహరించింది RBI.
అప్పటికి 3. 56 లక్షల కోట్ల విలువైన 2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయి.
అక్టోబర్ 7 లోపు మార్చుకోవాలని గడువు ఇచ్చింది.
బ్యాంకులకు వెళ్లి ప్రజలు వారి వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను మార్చుకున్నారు
నవంబర్ 30 నాటికి రూ.9,760 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయట.
ఇంకా మీ దగ్గర 2 వేల నోట్లు ఉంటే RBI కార్యాలయంలో మార్చుకో
వచ్చు.
మహిళల ఖాతాల్లోకి నేరుగా రూ.6 వేలు
Read more