ఎర్రటి బెండకాయ సాగుతో కళ్లు చెదిరే లాభాలు..
వెస్ట్ బెంగాల్ కు చెందిన రైతు ఎర్రబెండకాయలను పండిస్తున్నాడు
అరుణ్ సింగ్ ఎలాంటి పురుగులుమందు వాడకుండా దీన్నిపండిస్తున్నాడు
సేంద్రియ ఎరువులను దీనిలో ఉపయోగిస్తున్నాడు.
అతను తనకున్న భూమిలో 50 గ్రాముల విత్తనాలతో పండిస్తున్నాడు
మిగతా బెండసాగుతో పోలీస్తే, తక్కువ సమయం, ఎక్కువ లాభాలు..
అదే విధంగా ఈ ఎర్రటి బెండకు మార్కెట్ లో డిమాండ్ ఉంది..
దీనిలో అధిక యాంటీఆక్సిడెంట్, ఐరన్ ఎక్కువగా ఉంటుంది
ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు పాటించాల్సిన టిప్స్..