రూ.14 వేల స్మార్ట్‌ఫోన్ రూ.7,699కే

అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌ ఆఫర్ ఉంది.

స్మార్ట్‌ఫోన్స్‌పై కళ్లుచెదిరే డీల్ పొందొచ్చు.

రెడ్‌మి 12సీ ఫోన్ అందుబాటు ధరకే వస్తోంది. 

ఈ ఫోన్ ధర రూ. 13,999గా ఉంది. 

మీరు ఇప్పుడు దీన్ని రూ. 8499కే కొనొచ్చు. 

అంటే మీకు 39 శాతం డిస్కౌంట్ వస్తోంది.

అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. 

కూపన్ రూపంలో రూ. 800 తగ్గింపు పొందొచ్చు. 

అప్పుడు మీకు ఈ ఫోన్ రూ. 7699కే వచ్చినట్లు అవుతుంది.