ముఖరంధ్రాలను ఇలా సహజంగా  తగ్గించుకోండి..

సాధారణంగా జిడ్డుచర్మం ఉన్నవారు ముఖరంధ్రాల సమస్యను ఎదుర్కొంటారు.

కొన్ని సహజ చిట్కాలతో ముఖరంధ్రాల సమస్యను తగ్గించుకోవచ్చు

బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్ మాదిరి చేసి ముఖానికి అప్లై చేసి 2-3 నిమిషాల తర్వాత కడగాలి.

ఇది ముఖాన్ని లోతుగా శుభ్రంచేసి ముఖాన్ని శుభ్రపరుస్తుంది.

టమాటరసంలో తేనె కలిపి ముఖానికి అప్లై చేసి ఆరిన తర్వాత కడిగేసుకోండి.

జిడ్డు చర్మానికి ఇది సహజ చికిత్స

ఇది ముఖంపై రంధ్రాలను కప్పి అదనపు నూనె ఉత్పత్తికి చెక్ పెడుతుంది

నిమ్మరసంలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి..