Black Section Separator
వన్యప్రాణులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ..!
Black Section Separator
రిలయన్స్ ఫౌండేషన్ గుజరాత్లోని జామ్నగర్లో వంతారా అనే సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Black Section Separator
రిలయన్స్ ఫౌండేషన్ గుజరాత్లోని జామ్నగర్లో వంతారా అనే సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Black Section Separator
భారతదేశంలోనే ఈ తరహా కార్యక్రమం ఇదే మొదటిది.
Black Section Separator
గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స చేయడంతో పాటు వాటి సంరక్షణ, పునరావాసం ఏర్పాటుచేయడం దీని ముఖ్య ఉద్దేశం.
Black Section Separator
గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ 3వేల ఎకరాల్లో దీన్ని ఏర్పాటుచేశారు.
Black Section Separator
రిలయన్స్ ప్రతిష్టాత్మకమైన పునరుత్పాదక ఇంధనానికి కూడా అనంత్ అంబానీ నాయకత్వం వహిస్తున్నారు.
Black Section Separator
2035 నాటికి జామ్నగర్లో వ్యాపారం, నికర కార్బన్ జీరో కంపెనీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Black Section Separator
వంతారా కార్యక్రమం గురించి రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ తెలిపారు.
Black Section Separator
తాము కోవిడ్ సమయంలోనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు.
Black Section Separator
2008లోనే ఎనుగులను సంరక్షించడం మొదలు పెట్టినట్లు తెలిపారు.
Black Section Separator
గ్రీన్స్ జూలాజికల్ రీసెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్లో మొత్తం 3,000 మంది పనిచేస్తున్నారని అనంత్ అంబానీ చెప్పారు.
More
Stories
నిద్రలేచాక ఈ దేవుడికి నమస్కరించి, ఈ మంత్రం చదివితే, అదృష్టఫలమే
గ్రీన్ ఫుడ్ తినండి. కలకాలం ఆరోగ్యంగా ఉండండి
వేడి తగ్గించే ఆహారం