భరత్ జైన్
భరత్ జైన్ సంపాదన తెలిస్తే బైర్లు కమ్మాల్సిందే.
అడుక్కోవడం ద్వారా అతడు నెలకు రూ. 75 వేలు సంపాదిస్తున్నాడు.
ఇతగాడి నెట్ వర్త్ రూ. 7.5 కోట్లు
ముంబైలో రూ. 1.2 కోట్లు విలువ చేసే ఫ్లాట్ ఇతడికి ఉంది.
అంతేకాకుండాఇతడికి రెండు షాప్స్ కూడా ఉన్నాయట.. వాటి అద్దె నెలకు రూ. 30 వేలు.
సర్వతియా దేవి : ఈమె నెలకు రూ. 50 వేలు సంపాదిస్తుంది. ఈమె ఇన్సూరెన్స్ కోసం 36 వేలు ఖర్చు చేస్తుంది.
కృష్ణ కుమార్ గిటె : అడుక్కోవడం ద్వారా ఇతడు నెలకు రూ. 45 వేల వరకు సంపాదిస్తున్నాడు.
సంభాజి కాలె : ఇతడి సంపాదన నెలకు రూ. 30 వేలు
లక్ష్మి దాస్ : ఈమె నెల సంపాదన రూ. 30 వేలు