లోక 'నాయకులు'

భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ సమరం..

10 మంది జట్లు.. 150 మంది ఆటగాళ్లు...

అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగాటోర్నీ...  

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్స్ ఎవరంటే..

 రికీ పాంటింగ్: మొత్తం 26 వరల్డ్ కప్ మ్యాచుల విజయాలతో టాప్ ప్లేస్

2003, 2007 వరల్డ్ కప్పులు నెగ్గిన కెప్టెన్ 

స్టీపెన్ ఫ్లెమింగ్: మొత్తం 16 విజయాలతో పాంటింగ్ తర్వాత స్థానం..

అయితే.. ఒక వరల్డ్ కప్ కూడా నెగ్గని ఫ్లెమింగ్..

క్లైవ్ లాయిడ్: మొత్తం 15 విజయాలతో ఈ లిస్టులో మూడో స్థానం

1975, 1979 లో రెండు సార్లు జట్టుకు వరల్డ్ కప్ అందించిన తొలి కెప్టెన్..

మహేంద్ర సింగ్ ధోనీ: 14 విజయాలతో ఈ లిస్టులో నాలుగవ స్థానం

2011 లో భారత్ కి వరల్డ్ కప్ అందించిన నాయకుడు

More Stories

స్నేహితుల వల్ల కోహ్లీకి ఇబ్బందులు..