బీరకాయ తినకపోతే మీరు చాలా నష్టపోతారు..
బీరకాయలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ..
కేలరీలు తక్కువగా ఉంటాయి.
ఫైబర్, విటమిన్-సి, ఐరన్
వంటి పోషకాలు బోలెడు..
బీరకాయను ఆహారంలో చేర్చుకుంటే బరువు తగ్గవచ్చు.
బీరకాయ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కళ్ళు, కాలేయం, కడుపు, మూత్రపిండాల్లో ఇన్ఫె
క్షన్ల రిస్క్ సైతం తగ్గుతుంది.
షుగర్ పేషెంట్లకు బీరకాయతో వడ్డించే భోజనం ఎంతో మేలు చేస్తుంది.
గుండె జబ్బులు ఉన్నవారు బీరకాయను డైట్‌లో చేర్చుకుంటే మంచిది.
ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి.
ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను సంరక్షించడంలో బీరకాయలు కీల
కం..
More
Stories
ఇవి తింటే తెల్ల జుట్టు కాస్తా నల్లగా మారుతుంది
బాదం తింటే బరువు తగ్గుతారు..
పితృపక్షంలో ఇలా చేస్తే
పుణ్యం
పితృపక్షంలో ఇలా చేస్తే పుణ్యం