White Frame Corner
White Frame Corner
Arrow
మౌత్ వాష్ తో కలిగే ఈ బెనిఫిట్స్ మీకు తెలుసా..?
White Frame Corner
White Frame Corner
Arrow
కొంత మంది తమ పళ్లను సరిగ్గా బ్రష్ చేసుకోరు
White Frame Corner
White Frame Corner
Arrow
ఈ క్రమంలో మాట్లాడేటప్పుడు దుర్వాసన వస్తుంది
White Frame Corner
White Frame Corner
Arrow
దంత క్షయం, చిగుళ్ల సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి
White Frame Corner
White Frame Corner
Arrow
దీంతో డాక్టర్లు మౌత్ వాష్ లను సజ్జెస్ట్ చేస్తుంటారు
White Frame Corner
White Frame Corner
Arrow
మౌత్ వాష్లోని పదార్థాలు నోటిలోని బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి.
White Frame Corner
White Frame Corner
Arrow
దీంతో చిగురువాపు, ఇతర చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి
White Frame Corner
White Frame Corner
Arrow
చాలా రకాల మౌత్ వాష్ల్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
ఫ్లోరైడ్ కావిటీలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది.
White Frame Corner
White Frame Corner
Arrow
చాలా మంది తాజా శ్వాస కోసం మౌత్ వాష్ వాడుతారు.
White Frame Corner
White Frame Corner
Arrow
బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ వాడితే మంచి ఫలితం ఉంటుంది
Read THis.. కార్తీక పౌర్ణమిరోజు... ఇవి చేస్తే 7 జన్మలకు తరగని సంపాదన..
కార్తీక పౌర్ణమిరోజు... ఇవి చేస్తే 7 జన్మలకు తరగని సంపాదన..