ఒకే ఒక్కడు.. రికార్డుల మొనగాడు..

ఆఫ్ఘనిస్థాన్ పై రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.

హిట్‌మ్యాన్ 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

రెండు సూపర్ ఓవర్లలోనూ కీలక పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 

ఈ క్రమంలో రోహిత్ అనేక రికార్డులు బద్దలు కొట్టాడు

టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు. 

ఐదు సెంచరీలతో టాప్ ప్లేస్..

69 బంతుల్లో 121 పరుగులు.. హిట్‌మ్యాన్‌కు T20ల్లో ఇదే బెస్ట్ స్కోరు. 

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డు..  

53 టీ20ల్లో 1648 పరుగులతో కోహ్లీ రికార్డు బ్రేక్..

టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్‌ (53 టీ20ల్లో మొత్తం 90 సిక్సర్లు)..

భారత్‌కు అత్యధిక ద్వైపాక్షిక T20I సిరీస్‌లు అందించిన కెప్టెన్‌గా రోహిత్ (12) రికార్డు..