2250 రైల్వే పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. 

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్  తాజాగా యూనిఫాం ఫోస్టులను భర్తీ చేయనుంది. 

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుల్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌..

2,000 కానిస్టేబుల్‌ పోస్టులు, 250 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీ.. 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ త్వరలో ప్రారంభమవుతుంది. 

సంబంధిత తేదీలను RRB త్వరలో తెలియజేయనుంది.

రెండు పోస్టులకు అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి 25 ఏళ్లు మించకూడదు. 

ఎస్సై పోస్టులకు విద్యార్హత గ్రాడ్యుయేషన్ డిగ్రీ..

కానిస్టేబుల్ పోస్టుకు విద్యార్హత పదో తరగతి..

కానిస్టేబుల్ పోస్టులకు జీతం నెలకు సుమారు రూ. 26,000 నుంచి 32,000..

RPF సబ్ ఇన్‌స్పెక్టర్ బేసిక్ పే రూ.35,400. 

పూర్తి వివరాల కోసం rpf.indianrailways.gov.in చెక్ చేయండి