BTech చదివారా?  రైల్వేలో భారీగా జాబ్స్

భారతీయ రైల్వే శాఖ నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది

RRB జూనియర్ ఇంజనీర్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించింది

డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ పూర్తిచేసిన యువతకు ఇదో సువర్ణావకాశం

ఈ ప్రకటన ద్వారా 7,951 పోస్టులు భర్తీ చేయనున్నారు

ఇందులో జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ ఖాళీలు ఉన్నాయి

ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ జులై 30న ప్రారంభమైంది

ఆగస్టు 29 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది

దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 36 ఏళ్లలోపు ఉండాలి

పోస్టును బట్టి విద్యార్హత ఉంటుంది 

ఆన్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి