RRB: భారీ ఎత్తున జాబ్స్.. వివరాలివే..

నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది

9,144 టెక్నీషియన్ పోస్టులకు మరికొన్ని పోస్టులు యాడ్ చేసింది

ఇప్పటికే ప్రకటించిన ఖాళీలకు అదనంగా 5154 పోస్టులను జత చేసింది

దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 14,298కి చేరింది

వీటిలో అత్యధికంగా ముంబై జోన్ పరిధిలో 1883 పోస్టులున్నాయి

అత్యల్పంగా సిలిగిరి జోన్‌లో 91 ఖాళీలు ఉన్నాయి

సికింద్రాబాద్ జోన్ పరిధిలో 959 ఖాళీలు ఉన్నాయి 

ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ముగిసింది 

అక్టోబరు లేదా నవంబరు నెలలో సీబీటీ పరీక్షలు నిర్వహించనున్నారు

సీబీటీ-1, సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది