Inside look

Inside look

Inside look

Inside look

రూ.2,799 విలువైన ఇయర్‌బడ్స్ ఫ్రీ

వన్‌ప్లస్ నార్డ్ 3 సేల్ ప్రారంభం.

8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.33,999.

16జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.37,999.

బ్యాంక్ డిస్కౌంట్‌తో ఆఫర్ ధర రూ.32,999.

వన్‌ప్లస్ నార్డ్ 3 కొంటే ఇయర్‌బడ్స్ ఉచితం.

Cutout

రూ.2,799 విలువైన వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ ఫ్రీ.

6.74 అంగుళాల సూపర్‌ప్లూయిడ్ అమొలెడ్ డిస్‌ప్లే.

మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్.

50MP Sony IMX890 మెయిన్ + 8MP Sony IMX355 అల్ట్రావైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్స్.

16MP ఫ్రంట్ కెమెరా.

5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్.

ఆక్సిజన్ఓఎస్ 13.1 + ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్.