సూపర్ మోడల్లా సమంత.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
సమంత గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు.
సమంత ఇటీవల శాకుంతలం అనే చిత్రంతో పలకరించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.
ఇక ఆమె ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమా చేస్తోంది.
ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా విడుదల కానుంది
దీంతో ప్రమోషన్స్‌ను షురూ చేసింది టీమ్.
ఈ సినిమా ప్రమోషనన్స్లో భాగంగా సమంత స్టైలీష్ లుక్‌లో అదరగొట్టింది..
ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..
ఇక ప్రస్తుతం షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సమంత..
త్వరలో మయోసైటీస్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లనుందని తెలుస్తోంది..