సమంత విషయంలో అదే నిజం కాబోతోందా

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో ఒకరు సమంత 

ఆమె పర్సనల్ లైఫ్ ఎప్పుడూ హాట్ టాపిక్కే..

నాగ చైతన్యతో పెళ్లి.. నాలుగేళ్లకే విడాకులు 

డివోర్స్ తర్వాత ఫోకస్ మొత్తం సినిమాలపైనే 

ఇంతలోనే ఆమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి 

కొన్ని నెలలు రెస్ట్..          మళ్ళీ సెట్స్‌పై బిజీ బిజీ 

ఇప్పుడు చికిత్స కోసం అమెరికా పయనమైందట 

ఈ ఆరు నెలలు ఎంతో కష్టపడ్డా అంటూ సమంత పోస్ట్ 

క్యారవాన్ లైఫ్ ఇంకా మూడు రోజులే అంటూ మెసేజ్ 

దీన్నిబట్టి ఓ సంవత్సరం పాటు సినిమాలకు సమంత బ్రేక్ నిజమే అనొచ్చు