రూ.8,009 ధర తగ్గిన శాంసంగ్ 5జీ మొబైల్

ఇది Samsung కంపెనీ చేసిన Galaxy M14 5G మొబైల్. ఇది Berry Blue మోడల్. ఇది 4GB RAM, 128GB స్టోరేజ్ కలిగివుంది. 50MP ట్రిపుల్ కెమెరా ఉంది. అంతేకాదు.. బ్యాటరీ 6000 mAh ఉంది. ఇంకా చాలా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. 

ఈ మొబైల్‌కి అమెజాన్‌లో 4/5 రేటింగ్ ఉంది. దీన్ని గత నెలలో 2వేల మందికి పైగా కొన్నారు. అలాగే దీనిపై 21వేల మందికి పైగా రివ్యూలు రాశారు. వాటి ప్రకారం ఈ మొబైల్ మనీకి తగిన విలువతో ఉంది. క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, లుక్ పర్వాలేదు. ఛార్జింగ్, హీటింగ్ విషయంలో మాత్రం మైనస్ మార్కులు వేశారు.

ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో పనిచేస్తుంది. దీనికి పవర్‌ఫుల్ ఎక్సినోస్ 1330 ఆక్టా కోర్ 2.4 GH 5nm ప్రాసెసర్ ఉంది. అలాగే వన్ UI 5.0 ఇంటర్‌ఫేస్ ఉంది.

ఈ మొబైల్ 6.6 అంగుళాల LCD FHD+ డిస్‌ప్లే కలిగివుంది. 1080 x 2408 పిక్సెల్స్ రిజల్యూషన్ ఉంది. 

ఈ మొబైల్‌లో 4GB RAM ఉండగా.. దాన్ని 12GB వరకూ పెంచుకునే వీలు ఉంది. ఈ మొబైల్‌కి కనెక్టివిటీ కోసం బ్లూటూత్, వైఫై, USB ఉన్నాయి. 

ఈ మొబైల్‌కి 50MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే ముందు ఉండే సెల్ఫీ కెమెరా 13MPతో ఉంది. 

ఈ మొబైల్‌కి 6000mAh లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఐతే.. ఈ ప్రొడక్టుతో మీకు ఛార్జర్ ఇవ్వట్లేదు.

ఈ మొబైల్‌పై  1 సంవత్సరం తయారీ వారంటీ ఉంది. బాక్సులో ఐటెమ్స్‌పై 6 నెలల వార్టీ ఉంది. ఈ వారంటీ కొన్న తేదీ నుంచి వర్తిస్తుంది. బాక్సులో USB టైప్ C డేటా కేబుల్, సిమ్ ట్రే ఎజెక్టర్ పిన్, క్విక్ స్టార్ట్ గైడ్ ఇస్తున్నారు.

ఈ మొబైల్‌లో రెండుసార్లు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ చేసుకోవచ్చు. 4 సార్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ 206 గ్రాముల బరువు ఉంది. 

స్పెషల్ ఫీచర్లు చూస్తే, రెండు సిమ్ స్లాట్స్ ఉన్నాయి. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే, మొబైల్ హాట్‌స్పాట్ కేపబిలిటీ, బిల్టిన్ జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

దీని అసలు ధర రూ.17,999 కాగా.. అమెజాన్‌లో దీనిపై 44 శాతం డిస్కౌంట్ ఇస్తూ రూ.9,990కి అమ్ముతున్నారు. మీరు EMIలో రూ.484కి పొందవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల అభిప్రాయాలు, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.

All Images credit - https://www.amazon.in/Samsung-Segments-Smartphone-Octa-Core-Processor/dp/B0BZCWLJHK