బంగారు బొమ్మ..
సచిన్కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది.
ఎంబీబీఎస్ చదివిన సారా.. సోషల్ మీడియాలో
ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.
తన ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులకు టచ్‌లో ఉంటుంది.
సారా సోషల్ మీడియాలో తన ఫోటో పెట్టిందంటే లైకులు, క
ామెంట్లు, షేర్స్‌తో రెచ్చిపోతారు.
బాలీవుడ్ భామలకు ఏ మాత్రం తగ్గని అందం..
లేటెస్ట్‌గా సారా మ్యానిఫెస్ట్ మ్యాగజైన
్ గర్ల్‌గా మెరిసింది.
మ్యాగజైన్ కవర్ మీద దర్శనమిచ్చింది.
ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఆ ఫోటోల్ని చూసిన ఫ్యాన్స్ ఇదెక్కడి
అందం రా మామ బంగారు బొమ్మే అంటూ పొగుడుతున్నారు.
సారాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
MORE
NEWS...
శ్రావణ మాసంలో మద్యం తాగొచ్చా?
వీరు చియా సీడ్స్ అస్సలు తీసుకోకూడదు
ఏపీలో నిత్యావసర ధరల తగ్గింపు
Read More
Read More
Read More