లక్ష పెడితే కోటి.. పండగ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు

 లక్ష పెడితే కోటి.. పండగ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు

భారతదేశపు పురాతన సంగీత లేబుల్ కంపెనీ సారెగామా ఇండియా  

దీర్ఘకాలంలో ఈ కంపెనీ షేర్లు మంచి రాబడి ఇచ్చాయి

డిజిటల్ సంగీతానికి పెరుగుతున్న డిమాండ్‌తో భవిష్యత్తులో ఈ షేరు బాగా పెరగొచ్చని బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి

ICICI డైరెక్ట్ అంచనా ప్రకారం ఇది ప్రస్తుత స్థాయి నుండి 20 శాతం రాబడి ఇవ్వనుందట

ప్రస్తుతం ఈ షేర్లు బిఎస్‌ఇలో రూ 371.00 వద్ద ఉన్నాయి

2003లో ఈ షేర్లు కేవలం రూ. 3.60కి అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఆ రేటు రూ.370.80కి చేరింది

20 ఏళ్లలో పెట్టుబడిదారుల రూ.లక్ష మూలధనాన్ని రూ.కోటిగా మార్చింది.

ఈ షేరు 52 వీక్ లో ప్రైజ్ రూ.294.81 వద్ద ఉంది.

52 వీక్ హై ప్రైజ్ రూ.476.23

ప్రస్తుతం ఈ గరిష్టం నుండి 22 శాతం తక్కువకు దొరుకుతోంది

RP సంజీవ్ గోయెంకా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యాజమాన్యంలో నడుస్తోంది ఈ సారెగామా ఇండియా

కొత్త సినిమా కంటెంట్‌లో 30 శాతం వాటాను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.  

బ్రోకరేజ్ సంస్థలు రూ.445 టార్గెట్ ధరతో ఈ షేరుకు కొనుగోలు రేటింగ్ ఇస్తున్నాయి

బంగారం ధరల్లో ఊహించని మార్పు.. ఏకంగా 8 వేలు తేడా!!