కస్టమర్లకు ఎస్బీఐ బంపర్ బొనాంజా.. బ్యాంక్ కీలక ప్రకటన
స్టేట్ బ్యాంక్ అదిరే శుభవార్త అందించింది.
స్టేట్ బ్యాంక్ అదిరే శుభవార్త అందించింది.
కీలక నిర్ణయం తీసుకుంది.
కీలక నిర్ణయం తీసుకుంది.
బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలిగించింది.
బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వా
రికి ఊరట కలిగించింది.
అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగించింది.
అమృత్ కలశ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువ
ు పొడిగించింది.
ఇప్పుడు బ్యాంక్ ఈ పథకం గడువును మరోసారి పొడిగించింది.
ఇప్పుడు బ్యాంక్ ఈ పథకం గడువును మరోసారి పొ
డిగించింది.
2023 డిసెంబర్ 31 వరకు ఈ స్కీమ్‌ను అందుబాటులో ఉండనుంది.
2023 డిసెంబర్ 31 వరకు ఈ స్కీమ్‌ను అందుబాట
ులో ఉండనుంది.
ఈ ఎఫ్డీ స్కీమ్ టెన్యూర్ 400 రోజులు.
ఈ ఎఫ్డీ స్కీమ్ టెన్యూర్ 400 రోజులు.
ఈ పథకంపై గరిష్టంగా 7.6 శాతం వరకు వడ్డీ వస్తుంది.
ఈ పథకంపై గరిష్టంగా 7.6 శాతం వరకు వడ్డీ వస
్తుంది.
అధిక రాబడి కోరుకునే వారు ఇందులో డబ్బులు పెట్టొచ్చు.
అధిక రాబడి కోరుకునే వారు ఇందులో డబ్బులు పెట్టొచ్చు.
ఇది కూడా చదవండి
ఉద్యోగులకు మోదీ శుభవార్త.. ముందుగానే అకౌంట్లలోకి డబ్బులు