రూ.26 వేలు డిస్కౌంట్..
ఏసీ, టీవీ, ఫోన్, ఫ్రిజ్‌పై భారీ ఆఫర్లు
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే.. భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

రూ. 26 వేల వరకు తగ్గింపు ఉంది. ఎల్‌జీ ప్రొడక్టులకు వర్తిస్తుంది.

బాష్ ప్రొడక్టులపై రూ.5 వేల వరకు డిస్కౌంట్ వస్తుంది.

హయర్ ప్రొడక్టులపై రూ. 12,500 వరకు తగ్గింపు ఉంది.

హెచ్‌పీ ప్రొడక్టులు కొనుగోలు చేస్తే రూ .10 వేల తగ్గింపు లభిస్తుంది.

లాయిడ్ ప్రొడక్టులపై రూ. 9 వేల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది.

సోనీ ప్రొడక్టులపై రూ. 22,500 వరకు తగ్గింపు ఉంది.

ఒప్పొ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 5 వేల తగ్గింపు వస్తుంది. శాంసంగ్ ఫోన్ కొంటే రూ. 10 వేల తగ్గింపు ఉంది.

వివో ఫోన్లపై రూ. 10 వేల తగ్గింపు వస్తుంది. ఈ ఆఫర్లు అన్నీ ఆగస్ట్ 31 వరకు ఉంటాయి.

ఇది కూడా చదవండి
10 నిమిషాల్లో రూ.10 లక్షల లోన్