జీరో అకౌంట్ అందిస్తున్న బ్యాంకులు

దేశంలో ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్ లేని ప్రజలు ఎంతో మంది ఉన్నారు.

మారుమూల ప్రాంతాల్లో నివసించే వారు కనీస బ్యాంకింగ్ సేవలకు నోచుకోవట్లేదు.

అకౌంట్ ఓపెన్ చేసే స్థోమత గ్రామీణ ప్రజలకు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం.

ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్‌లను తెరిచే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

ఈ జీరో అకౌంట్ సేవలను విస్తృతంగా అందిస్తున్న టాప్ బ్యాంకులేంటో చూద్దాం.

ఎస్బీఐ- బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్(BSBDA)

హెచ్‌డీఎఫ్‌సీ జీరో బ్యాలెన్స్ అకౌంట్

ఇండస్‌ఇండ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్

ఇండస్‌ఇండ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్

ఏయూ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్