ఒకేరోజు ఎస్బీఐ 3 కీలక నిర్ణయాలు
స్టేట్ బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్.

2 శుభవార్తలు, ఒక బ్యాడ్ న్యూస్ అందించింది.

ఎస్బీఐ తాజాగా రుణ రేట్లు పెంచేసింది.
ఎస్బీఐ తాజాగా రుణ రేట్లు పెంచేసింది.
ఎంసీఎల్ఆర్ లెండింగ్ రేటు 5 బేసిస్ పాయింట్లు పెంచింది.

ఎస్బీఐ ఎంసీల్ఆర్ రేటు ఇప్పుడు 8 శాతం నుంచి 8.75 శాతం మధ్యలో ఉంది.

అలాగే ఎస్బీఐ రుణ గ్రహీతలకు ఊరట కలిగింది.

హోమ్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజులో 50 నుంచి 100 శాతం మాఫీ కల్పిస్తోంది

Fill in some text
అంతేకాకుండా హోమ్ లోన్స్ వడ్డీ రేటుపై రాయితీ కూడా అందిస్తోంది.

క్రెడిట్ స్కోర్ ఆధారంగా రాయితీ మారుతుంది.

ఇది కూడా చదవండి
బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం