ఎస్‌‌బీఐ స్కీమ్‌‌తో ప్రతి నెలా డబ్బే డబ్బు

ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ఉంది.

ఒక్కసారి డబ్బులు డిపాజిట్ చేస్తే ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు.

ఎస్‌బీఐ ప్రకారం చూస్తే.. 3 ఏళ్ల నుంచి పదేళ్ల వరకు డబ్బులు పొందొచ్చు.

36 నెలలు, 60 నెలలు, 120 నెలల అనే ఆప్షన్లు ఉంటాయి.

కనీసం రూ. 1000 నుంచి పొందొచ్చు.

గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. ఎంతైనా డబ్బులు డిపాజిట్ చేయొచ్చు.

టర్మ్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేటు వర్తిస్తుంది.

మీరు ఈ స్కీమ్‌లో చేరితే లోన్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు.

మీకు దగ్గరిలోని బ్యాంక్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు.