కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు అందించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు అందించింది.
బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది.
బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగే ప్రకటన చేసింది.
ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎస్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
బ్రాంచుల సంఖ్యను మరింత విస్తరించాలని ఎస్‌బీఐ భావిస్తోంది.
బ్రాంచుల సంఖ్యను మరింత విస్తరించాలని ఎస్‌బీఐ భా
విస్తోంది.
అంటే ఎస్‌బీఐ బ్రాంచుల సంఖ్య మరింత పెరగనుంది.
అంటే ఎస్‌బీఐ బ్రాంచుల సంఖ్య మరింత పెరగనుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంచులు పెరగనున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంచులు పెరగనున్నాయి.
కొత్తగా 300 బ్రాంచులను ప్రారంభించాలని బ్యాంక్ ప్రణాళికలు రచిస్తోంది.
కొత్తగా 300 బ్రాంచులను ప్రారంభించాలని బ్యాంక్ ప్రణాళికలు రచిస్తోంది.
ప్రస్తుతం ఎస్‌బీఐకి దేశ వ్యాప్తంగా 22,405 బ్యాంక్ బ్రాంచులు ఉన్నాయి.
ప్రస్తుతం ఎస్‌బీఐకి దేశ వ్యాప్తంగా 22,405 బ్యాం
క్ బ్రాంచులు ఉన్నాయి.
విదేశీల్లో ఎస్‌బీఐకి 235 బ్రాంచులు ఉన్నాయి.
విదేశీల్లో ఎస్‌బీఐకి 235 బ్రాంచులు ఉన్నాయి.
ఇది కూడా చదవండి
మధ్యతరగతికి మోదీ శుభవార్త.. కొత్త స్కీమ్