ఈ బిజినెస్ చేస్తే ఆర్థిక సహకారం

జన్ ఔషధి కేంద్ర పథకం ద్వారా మెడికల్ షాప్స్.

దేశవ్యాప్తంగా త్వరలో 25,000 కేంద్రాలు.

జన్ ఔషధి కేంద్రాల్లో తక్కువ ధరకే మెడిసిన్.

డీఫార్మసీ, ఫార్మాసీ పూర్తి చేసినవారికి అవకాశం.

స్వచ్ఛంద సంస్థలూ జన్ ఔషధి కేంద్రాలు తెరవచ్చు.

రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సహకారం.

మెడిసిన్స్‌పై 20 శాతం వరకు మార్జిన్.

1800 పైగా మందులు, ఇతర ప్రొడక్ట్స్.

కనీసం 120 చదరపు అడుగుల స్థలం ఉండాలి.

Palm Leaf

http://janaushadhi.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు.