ఫ్లాట్ బెల్లీ కోసం 7 ఎక్సర్సైజ్లు
మగవారైనా, మహిళలైనా పొట్ట ఉంటే, ఇబ్బందిగానే ఉంటుంది.
పొట్ట దగ్గర ఫ్యాట్‌ని కరిగించే ఎక్సర్సైజులు చెయ్యడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
ఈ ప్రత్యేక ఎక్సర్సైజుల వల్ల నెల రోజుల్లో మార్పును చూస్తారు. క్రమంగా బెల్లీ ఫ్యాట్ మాయమవుతుంది.
Crunches: ఇది పొట్ట కండరాలపై పనిచేసి, వాటిని బలంగా మార్చి, పొట్టను ఫ్లాట్ చేస్తుంది.
Plank: ఇది ప్రధాన కండరాలపై పనిచేస్తుంది. స్థరత్వాన్ని ఇస్తూ, పొట్ట ప్రాంతానికి టోనింగ్ ఇస్తుంది.
Russian Twists: ఇది వాలుగా ఉండే కండరాలపై పనిచేసి, పొట్ట తగ్గేందుకు బలాన్ని పెంచుతుంది.
Leg Raises: పొట్ట కింద ఉండే కండరాల్ని బలంగా చేస్తుంది. మధ్య భాగాన్ని టైట్ చేస్తుంది.
Bicycle Crunches: పైన, కింద ఉండే ఏబ్స్ని సరిచేసి, పొట్ట ఫ్లాట్ అయ్యేలా చేస్తుంది.
Side Planks: దీని ద్వారా ప్రధాన కండరాలు బలపడి, నడుం భాగం సన్నగా అవుతుంది.
Burpees: ఈ ఫుల్ బాడీ వ్యాయామంతో కేలరీలు ఖర్చవుతాయి. పొట్ట ప్రాంతం ఫ్లాట్ అవుతుంది.
జిమ్ నిపుణుల పర్యవేక్షణలోనే ఈ వ్యాయామాలు చెయ్యాలని సూచన.
More
Stories
బాడీలో రక్తాన్ని పెంచే వంకాయలు... ఇలా తినండి
పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలతో 21 ఆరోగ్య ప్రయోజనాలు
జామ ఆకుల టీ