నంద్యాలలో శివాజీ స్ఫూర్తి కేంద్రం.. అదుర్స్

Running

శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం అద్భుతంగా నిర్మించారు.

Running

శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని పెద్ద స్తంభాలతో అద్భుతంగా కట్టారు.

Running

రాజుల ఇళ్లులు ఎలా ఉండేవో అలా పెద్ద కట్టడాలు  ఉన్నాయి.

Running

శివాజీ కోటను చూడగానే మనసులో తెలియని అనుభూతి కలుగుతుంది.

Running

కోట లోపల శివాజీ తన చిన్నతనం నుంచి చేసిన యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి.

Running

ఆయన తల్లి చేసిన పూజ కార్యక్రమాలు చిత్రాలు ఉన్నాయి.

Running

శివాజీ మహారాజు యుద్ధ సన్నివేశంలో వాడిన కత్తులు, గుర్రాల చిత్రాలున్నాయి.

Running

కళ్లెదురుగానే యుద్ధం జరుగుతుందా అన్నట్టుగా చిత్రాలు చిత్రీకరించారు.

Running

ప్రతీది శ్రీ శివాజీ స్ఫూర్తి కోటలో అమర్చడం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.

Running

యువతకు శివాజీ మహారాజుచేసిన యుద్ధ సన్నివేశాలు తెలియకపోవచ్చు.

Running

కానీ కోటాలో చిత్రాల వల్ల నేటి యువత వాటిపై అవగాహన పొందొచ్చు.