శివాత్మిక కొంగు చాటు అందాలు
సీనియర్ నటులు జీవిత రాజశేఖర్ డాటర్ శివాత్మిక
స్టార్ కిడ్‌గా సినీ ఆరంగేట్రం చేసింది
దొరసానిగా తొలి ప్రయత్నమే సక్సెస్ చేసుకుంది
స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకుంది శివాత్
మిక
ఆ దిశగా అడుగులేస్తూ అవకాశాల వేట కొనసాగిస్తోంది
సోషల్ మీడియాలో కూడా స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది
ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ వదులుతోంది
తాజాగా కొంగుచాటు అందాలు చూపిస్తూ కవ్వించింది
శివాత్మిక హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు కావొస్
తోంది
ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది ఈ స్టార్ కిడ్