ఎక్కువగా మామిడి పండ్లు తింటే ఏమవుతుందంటే?
అధికంగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
పొట్టలో గందరగోళం, మలబద్ధకం ఏర్పడొచ్చు.
రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
బరువు పెరిగే ప్రమాదం ఎక్కువ.
చర్మం మీద మొటిమలు రావచ్చు.
ఒంట్లో వేడి పెరిగి డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.
కాల్షియం శోషణం తగ్గించి ఎముకల బలహీనతకు దారి తీయొచ్చు.
కొన్ని మందుల ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
అధికంగా తింటే లివర్‌పై భారం పెరిగే ప్రమాదం ఉంది.
కడుపు నొప్పి, డయేరియా సమస్యలు తలెత్తొచ్చు.
తక్కువ మోతాదులో తినడం మంచింది.
More
Stories
వీరు బెండకాయ అస్సలు తినకూదు
అరటి ఆకులో ఆహారం ఎందుకు తింటారు?
సోషల్ మీడియాలో ఫస్ట్ నైట్ వీడియో