పిండి ముద్దను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?

వర్షాకాలంలో అంటువ్యాధుల ప్రమాదం ఎక్కువ. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

వర్షాకాలంలో నిల్వ ఉంచిన ఆహారాన్ని తినకపోవడం మంచిది.

ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారంలో బ్యాక్టీరియా బాగా పెరగగలదు.

నీరు కలిపిన మైదా, గోధుమ పిండి ముద్దలను ఫ్రిజ్‌లో నిల్వ చెయ్యడం మంచిది కాదు

నీరు కలపడం వల్ల ఆ ముద్దల్లో బ్యాక్టీరియా పెరిగి.. అవి హానికరంగా మారతాయి.

ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ప్రదేశాల్లో బ్యాక్టీరియా, వైరస్ బాగా పెరుగుతాయి.

అలాంటి నిల్వ ఆహారంతో వండిన పదార్థాలు తింటే అనారోగ్య సమస్యలొస్తాయి

పిండి ముద్దను గాలిచేరని సీసాలో ఉంచి.. అప్పుడు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం మేలు

సీసాలో కూడా ఒక రోజుకి మించి నిల్వ ఉంచొద్దని నిపుణులు చెబుతున్నారు.