ఎక్కువ సేపు నిద్రపోతే వచ్చే సమస్యలు ఇవే?

చాలా మంది రోజులో 7 గంటలు కంటే ఎక్కువగా నిద్రపోతుంటారు.

ఎక్కువసేపు నిద్రపోతే ముఖ్యంగా బరువు పెరుగుతారు.

హృదయ సంబంధిత సమస్యల ముప్పు పెరుగుతుంది.

మధుమేహం ప్రమాదం ఎక్కువ అవుతుంది.

మెదడు కార్యకలాపాలు మందగిస్తాయి.

మెంటల్ హెల్త్ సమస్యలు ఎక్కువవుతాయి.

ఆయుష్ష అనేది తగ్గుతుంది.

మెటబాలిజం మందగిస్తుంది.

చర్మ సమస్యలు అధికమవుతాయి.

మూడ్ స్వింగ్స్ & అలసట అనేది ఎక్కువగా కనిపిస్తాది.

తలనొప్పులు & మైగ్రేన్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.