మహిళలకు ఇక్కడ ఏడాది పాటు ప్రసూతి సెలవులు..
ప్రసవానికి ముందు , తరువాత మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలి..
గర్భిణికి భర్త, కుటుంబ సభ్యులు ఆమె పట్ల శ్రద్ధ వహించాలి
సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లుగా సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్ర సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వార్షిక సాధారణ సమావేశంలో ఈవిషయంపై చర్చించారు.
మహిళలకు 6 నెలలు లేదా 26 వారాల వేతనంతో కూడిన సెలవులిస్తారు
హిమాలయ రాష్ట్రం భారత్ లో 6.32 లక్షల మందితో అతి తక్కువ జనాభా కలిగి ఉంది
ఇది కూడా చదవండి:
వావ్.. భారీగా తగ్గిన టమాటా ధరలు…