టీనేజ్ అమ్మాయిల కోసం సూపర్ ఫుడ్స్..
టీనేజ్లో ఉన్న అమ్మాయిలు ఆరోగ్యంలో అనేక మార్పులను ఎదుర్కొంటారు.
ఈ సమయంలోనే వారికి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు అవసరం.
ఆరోగ్యకరమైన హార్మోన్ల అభివృద్ధి, సరైన పీరయడ్స్ కోసం కొ
న్ని సూపర్ ఫుడ్స్ వారు తినాలి.
మునగాకు పొడి.. మునగాకు పొడి చేర్చుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. ఐరన్ ల
భిస్తుంది.
అవిసె గింజలు.. అవిసె గింజలు తీసుకోవడం వల్ల అనేక పోషకాలు టీనేజ్ అమ్మాయిలకు లభిస్తాయి.
అంజీరా.. అనేక పోషకాలు ఉంటే ఈ పండ్లను టీనేజ్ అమ్మాయిలు తప్పనిసరిగా తినాలి.
డైయిరీ ఫుడ్స్.. పాలు, పెరుగు, జున్ను వంటి కాల్షియం అధికంగా ఉండే ఫుడ్స్ అమ్మాయిలు డైట్లో చేర్చుకోవాలి.
ఆకుకూరలు.. ఆహారంలో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కాలే, బ్రోకలీ వంటివి చేర్చుకోవచ్చు.
ప్రొటీన్ ఫుడ్స్.. అమ్మాయిల శక్తి కోసం ఐరన్ అవసరం. ఇందుకోసం మాంసం, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు వంటివి తీసుకోవాలి.
గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.
More
Stories
వదిలేసిన ఖాళీ ప్రదేశంలో ఈ చెట్లను నాటండి.. ఆ తర్వాత మీకు డబ్బే డబ్బు!
13వ రాశి ఉందా? ఏంటి దాని ప్రత్యేకత?
కలలో నీరు కనిపించిందా?