పాము విషంతో  ఈ రోగాలకు మందులు తయారు చేస్తారు

పామును చూడగానే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది.

రాత్రి నిద్ర కూడా పట్టదు.

ఇక పాము విషం అత్యంత ప్రమాదకరం.

విషపూరిత పాము కాటు వేశాక సరైన వైద్యం అందక పోతే ప్రాణం పోవడం ఖాయం.

అయితే పాము విషంతో కొన్ని రోగాలకు మందులను తయారు చేస్తారని మీకు తెలుసా?

ప్రజల ప్రాణాలను కాపాడటంలో పాము విషం ఎంతగానో ఉపయోగపడుతుంది

స్ట్రోక్ వ్యాధికి పాము విషంతో తయారు చేసిన మందులను వాడతారు.

అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి రోగాలకు వాడతారు.

గుండెకు సంబంధించిన రోగాలకు 

పాము విషంతో ప్రాణం పోవడమే కాదు నిలబెట్టడము సాధ్యమే

(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.)