పాములు ఎందుకు మూత్ర విసర్జన చేయవో తెలుసా..?
పాములను చూస్తే చాలా భయంతో చాలా మంది పరుగు తీస్తారు.
అయితే అన్ని పాములూ విషపూరితమైనవి కావు.
కానీ పాముని చూస్తేనే జనం ఆందోళన చెందుతారు.
వర్షాకాలంలో పాములు బెడద ఎక్కువగా ఉంటుంది.
ఇక పాముల విషయంలో చాలా మందికి కొన్ని ప్రశ్నలు వేదిస్తుంటాయి.
ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి ఆహారాన్ని విసర్జన రూపంలో బయటకి పంపుతాయి.
అయితే అందరినీ భయపెట్టే పాములు అసలు మూత్ర విసర్జన చేయవు.
పాములు మూత్రవిసర్జన చేయకపోవడం వెనక పెద్ద కారణం ఉంది.
పాములు శరీరావసరాలకు చాలా తక్కువ నీరు సరిపోతుంది.
ఈ కారణాల చేత పాములు ఎక్కువగా నీటిని తీసుకోవు.
పాములు వేటాడిన జంతువుల శరీరంలో ఉన్న నీటితో సరిపెట్టుకుంటాయి.
అందుకే పాములు అసలు మూత్రవిసర్జన చేయవు.
MORE
NEWS...
శ్రావణ మాసంలో మద్యం తాగొచ్చా?
వీరు చియా సీడ్స్ అస్సలు తీసుకోకూడదు
ఏపీలో నిత్యావసర ధరల తగ్గింపు
Read More
Read More
Read More