సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షాకింగ్ డెత్

300 అడుగుల లోయలో పడ్డ ఆన్వీ కామ్‌దార్ 

రీల్ వీడియో చేస్తుండగా ప్రమాదం

మహారాష్ట్ర రాయ్‌గఢ్‌ సమీపంలో ఘటన

కుంభే వాటర్‌ ఫాల్స్‌ విజిట్‌కి వెళ్లి మృతి

పోలీసులకు సమాచారమిచ్చిన ఫ్రెండ్స్

6గంటల పాటు శ్రమించిన రెస్క్యూ టీం 

తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతి 

ఆన్వీ కామ్‌దార్‌కు ఇన్‌స్టాలో 2.56 లక్షల ఫాలోవర్స్

ఆన్వీ కామ్‌దార్ స్వస్తలం ముంబై

ట్రావెల్ వీడియోస్ చేస్తూ పాపులర్

ఆన్వీ వీడియోలకు మిలియన్స్ వ్యూస్ (all photos:instagram)