సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న సోనాక్షి సిన్హా

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి జరిగింది 

జహీర్ ఇక్బాల్ ఎట్టకేలకు వివాహం చేసుకుంది సోనాక్షి

రెండు కుటుంబాలు వారి బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు

పెళ్లి పత్రాలపై సంతకం చేసిన తర్వాత జహీర్ వధువు సోనాక్షికి ముద్దు పెట్టాడు

సోనాక్షి, జహీర్‌ పెళ్లికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయట

ఏడేళ్ల క్రితం సోనాక్షి, జహీర్‌ల మధ్య పరిచయం ఏర్పడింది

సరిగ్గా ఏడేళ్ల తర్వాత వీరు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు 

బాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించింది సోనాక్షి