రాఖీ సందర్భంగా తెలంగాణ, ఏపీ మధ్య స్పెషల్ ట్రైన్లు
ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త
ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త
సికింద్రాబాద్-కాకినాడ-హైదరాబాద్
మధ్య ప్రత్యేక రైళ్లు
ఈ నెల 31న సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ ట్రైన్ (Train No.07441)
ఈ నెల 31న సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ ట్రైన్ (Train No.07441)
రాత్రి 9:25 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి..
మరుసటి రోజు ఉదయం 07:45 గంటలకు కాకినాడ టౌన్ కు..
సెప్టెంబర్ 1న కాకినాడ టౌన్-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ ( Train No.07442)
సెప్టెంబర్ 1న కాకినాడ టౌన్-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ ( Train No.07442)
రాత్రి 8:10 గంటలకు కాకినాడ టౌన్ బయలుదేరి..
రాత్రి 8:10 గంటలకు కాకినాడ టౌన్ బయలుదేరి..
మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ కు..
ఈ రైళ్లలో ఏసీ2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు