24K గోల్డ్‌పై రూ.4,000 డిస్కౌంట్

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.

రెండు వారాల్లోనే రూ.1,000 పైనే పెరిగిన గోల్డ్.

తులం బంగారంపై రూ.4,000 డిస్కౌంట్.

ప్రస్తుతం 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.55,000.

24 క్యారెట్ బంగారం ధర రూ.60,000.

సావరిన్ గోల్డ్ బాండ్ కొంటే భారీగా తగ్గింపు.

రూ.4,000 తక్కువకే గోల్డ్ బాండ్.

మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ధర రూ.61,800.

సావరిన్ గోల్డ్ బాండ్ 10 గ్రాముల ధర రూ.57,720.

Palm Leaf

సావరిన్ గోల్డ్ బాండ్ ఫిజికల్ గోల్డ్ కాదు.

Palm Leaf

సర్టిఫికెట్ రూపంలో సావరిన్ గోల్డ్ బాండ్.

Palm Leaf

సావరిన్ గోల్డ్ బాండ్‌కు 24 క్యారెట్ స్వచ్ఛత.