ఈ రాళ్లను తాకారో సరిగమలే!

Running

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామం ఇది.

Running

హైదరాబాద్ - విజయవాడ ప్రధాన రహదారి ఉంది.

Running

నాగర గుట్టపై అరుదైన మ్యూజికల్ స్టోన్ ఉన్నాయి.

Running

ఈ రాళ్లు ఇప్పుడు అందరిని ఆకట్టున్నాయి.

Running

ఇక్కడి రాళ్ళు రాగాలు పలికిస్తున్నాయి.

Running

వీటి నుండి వినసొంపైన శబ్దాలు వినిపిస్తున్నాయి.

Running

సంగీతం లో సరిగమల వలె ఒక్కో చోట ఒక్కో శబ్దం వినిపిస్తుంది.

Running

సౌండ్ కిలో మీటర్ వరకు వినిపిస్తుంది.

Running

ఈ వింతను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.

Running

సంగీత ప్రియులకు ఎక్కడ లేని సంతోషాన్ని కలిగిస్తోంది.

Running

చిన్న పిల్లలు, పెద్దలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.