Special Trains: తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్స్.. 

Running
Tirumala Tirupati (44)

ఇలవైకుంఠంలో వెలసిన శ్రీవారి దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు తిరుపతికి చేరుకుంటారు.

Running
Train 1

దీంతో తిరుపతి రైల్వే స్టేషన్ నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది.

Running
Coronavirus: Janta curfew in Delhi

ఇక హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్ లకు మంచి డిమాండ్ ఉంటుంది.

Running
2-indian-railways-trains-cancelled-1-16430125103x2

రద్దీ కూడా అదే స్థాయిలో కనపడుతుంది.  

Running

ఈ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు జనవరి 25, 26, 27, 28 తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి.

Running
trainss12

గురువారం నాడు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ట్రైన్ నెంబర్ 07041 ప్రారంభం కానుంది.

Running
trainss4

రాత్రి 08 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 9.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

Running
trainss6

శుక్రవారం సాయంత్రం 7.50 గంటలకు తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు మరో రైలు బయలుదేరనుంది.

Running
trainss7

శనివారం సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి  02764 నెంబర్ ట్రైన్ బయలు దేరనుంది.

Running
trainss9

తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు వెళ్లేందుకు 02763  ఆదివారం 5.15కు తిరుపతి నుంచి బయలుదేరనుంది.

Running
trainss2

07041/07042 ఈ నెంబర్స్ కలిగిన స్పెషల్ ట్రైన్స్ కాచిగూడ, ఉమ్రానగర్, షాద్నగర్, తదితర స్టేషన్లలో ఆగనుంది

Running
trainss10

ఇక 02764/02763 నంబర్ కలిగిన ట్రైన్స్ జనగాన్, కాజిపేట్, వరంగల్, మహబూబాబాద్,ఖమ్మం తదితర స్టేషన్లలో ఆగనుంది.