నాభి అందాలతో శ్రీలీల మంటలు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల..

ఒకే సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీని తెచ్చుకుంది ఈ యంగ్ హీరోయిన్.. 

ఇటీవల రవితేజ సరసన ధమాకాలో నటించి మరో హిట్‌ను అందుకుంది శ్రీలీల. 

ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది ఈ భామ..

ఇప్పటికే తెలుగులో శ్రీలీల ఓ పది సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. 

అందులో భాగంగా రామ్ హీరోగా వస్తోన్న స్కందలో హీరోయిన్‌గా చేస్తోంది..

ఈ సినిమా సెప్టెంబర్ 15న గ్రాండ్‌గా విడుదలకానుంది.

మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు

ఈ సినిమాతో పాటు శ్రీలీల గుంటూరు కారంలో కూడా నటిస్తోంది.. ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది..