శ్రీముఖి ట్రెడిషనల్ లుక్స్ అదుర్స్

సోషల్ మీడియాను ఫుల్లుగా వాడేస్తోంది శ్రీముఖి 

సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకుంటూ నిత్యం హాట్ టాపిక్ అవుతోంది 

గ్లామర్ ఫొటోస్ షేర్ చేయడంతో పాటు డిఫరెంట్ టైప్ లుక్స్ వదులుతోంది 

తాజాగా ట్రెడిషనల్ లుక్స్ లో వావ్ అనిపించింది

చిన్నితెరపై స్టార్ యాంకర్ గా భారీ పాపులారిటీ సంపాదించింది శ్రీముఖి

చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారి మనసు దోచేసింది

బుల్లితెర అల్లరి పిల్లగా ఫేమస్ అయింది

బిగ్ బాస్ షోలో కూడా హంగామా చేసి రన్నరప్ గా నిలిచింది 

మరోవైపు సినిమాల్లోను నటిస్తూ దూసుకుపోతోంది

రీసెంట్ గా చిరంజీవి భోళా శంకర్ సినిమాలో మెరిసింది శ్రీముఖి