ఇంద్రుడు, ఇతర దేవతలు పూజించిన గుడి.. దర్శిస్తే లైఫ్ సెటిల్

శ్రీకాకుళంలో నాగావళి నది ఉంది.

దీని ఒడ్డున పురాణ శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు.

5000 సంవత్సరాల కిందటి ఆలయం ఇది.

బలరాముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది.

శ్రీ కూర్మ క్షేత్రం ఉప దేవాలయంగా కొనసాగుతోంది.

ఇక్కడ ఏక శిలా నండీశ్వరుఁడు ఉన్నాడు.

ఈ విగ్రహం ఎత్తు పది అడుగుల ఉంటుంది.

పురాతన ఆలయాల్లో ఒకటిగా ఉంటూ వస్తోంది.

దీన్ని దర్శిస్తే కొంగు బంగారం అని జనాలు చెబుతున్నారు.