Floral Pattern
Floral Pattern
1324 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్‌న్యూస్ చెప్పింది.
వెయ్యికి పైగా జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన
్ను రిలీజ్ చేసింది.
ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 16 రాత్రి 11 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింద
ి.
SSC జులై 26న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది.
SSC అఫీషియల్ వెబ్సైట్ ssc.nic.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
జూనియర్ ఇంజనీర్ల కోసం 1,324 స్థానాలను భర్తీ చేయడానికి రిక
్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.
ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ 30 నుంచి 32 వరకు ఉంటుంది.
సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్ర
ీ పూర్తి చేసిన వారు అప్లికేషన్ దరఖాస్తుకు అర్హులు.
SC, ST, PwBD, మహిళా అభ్యర్థులు, రిజర్వేషన్‌కు అర్హులైన మాజీ సైని
కులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
పూర్తి వివరాల కోసం ssc.nic.in చెక్ చేయండి.
Also Read : NIACLలో 450 ఉద్యోగాలు..