స్టాక్ మార్కెట్ క్రాష్..  లక్షల కోట్లు ఆవిరి

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది 

సెన్సెక్స్ 4000 పాయింట్లు నష్టపోయింది

PSU స్టాక్స్ 20 శాతం వరకు పతనమయ్యాయి

ఫ్రంట్‌లైన్ సూచీలు 8% వరకు పడిపోయాయి

FMCG మినహా దాదాపు అన్ని షేర్లు పడిపోయాయి

దీంతో దాదాపు ₹30 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది

నిఫ్టీ 1,379 పాయింట్లు పతనమై 21,885 వద్ద, సెన్సెక్స్ 4,390 పాయింట్లు 72,079 వద్ద క్లోజ్ అయ్యాయి 

బ్యాంక్ నిఫ్టీ  4,051 పాయింట్లు పతనమై 46,929 వద్ద, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 4,203 పాయింట్లు 49,151 వద్ద క్లోజ్ అయ్యాయి

BHEL, హిందుస్థాన్ కాపర్, BEL, Nalco, SAIL, CONCOR షేర్లు నష్టపోయాయి

డిఫెన్స్ పీఎస్యూ స్టాక్స్ కూడా 15 శాతం పతనమయ్యాయి